To make sure your calendar, event reminders, and other features are always
correct, please tell us your time zone (and other details) using the
drop-down menus below:
Set Date/Time format:
In 12 Hour format the hours will be displayed as 1 through 12 with “a.m.” and “p.m.”
displayed after the time (ex. 1:00p.m.). In 24 hour format the hours will be displayed as 00 through 23 (ex. 13:00).
You can always change your time zone by going to your Account Settings.
Use the dropdown menu to view the events in another time zone. The primary time zone will be displayed in parentheses.
Use the dropdown menu to view the events in another time zone. The primary time zone will be displayed in parentheses.
Check the items that you want displayed. Uncheck all to hide the section.
Calendars
Files
Addresses
To Dos
Discussions
Photos
Bookmarks
The “Switch Navigator” button will no longer be available after February 14, 2017.
Please learn more about how to use the new Navigator by clicking this link.
Kamostav : Telugu Novel Seshendra Sharma
“నవల పాఠకుడి ద్వితీయ జీవితం భయంకర పాప పుణ్యాల బంధం నుంచి విముక్తి పొందిన అనుభూతి.... నవల ఒక మారిజువానా; ఒక కొకెయిన్ పొగ మేఘాలు నిండిన మేఘాల లోయ... నవల పాఠకుల చేత ఆజరామరత్వం అనుభవింపచేస్తుంది. పుస్తకాన్ని రచయిత రాయడు, పుస్తకం రచయితచేత రాయిస్తుంది...”
శేషేంద్ర
***
కామోత్సవ్ నవల 1987లో ఆంధ్ర జ్యోతిలో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం సృష్టించింది. శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు కేసు కొట్టేశారు.
" ఇది నవల రూపంలో ఉన్న ఒక రజాకార్ పుంశ్చలిక నేర గాథ, జీవిత చరిత్ర, అంతరాత్మ కథ అంటున్నారు శేషేంద్ర కుమారుడు సాత్యకి. 2006 లో మరొకరితో రాయించి అచ్ఛు వేయించారట. కనుకనే ఆంద్ర జ్యోతిలో వచ్చిన శేషేంద్ర మూల రచనను తొలి ముద్రణ వెలుగులోకి తెస్తున్నారు సాత్యకి.
Creation date: Nov 29, -0001 4:07pm Last modified date: Sep 3, 2021 3:00am Last visit date: Dec 5, 2024 10:32pm
1 / 20 posts Displaying comment thread
Jan 27, 2021 ( 1 post )
1/27/2021
12:58am
Saatyaki S/o Seshendra Sharma (seshendra)
కామోత్సవ్ నవల 1987 లో ఆంధ్ర జ్యోతి లో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం సృష్టించింది . శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు కేసు కొట్టేశారు
" ఇది నవల రూపంలో ఉన్న ఒక రజాకార్ పుంశ్చలిక నేర గాథ , జీవిత చరిత్ర , అంతరాత్మ కథ అంటున్నారు శేషేంద్ర కుమారుడు సాత్యకి .
2006 లో మరొకరితో రాయించి అచ్ఛు వేయించారట .
కనుకనే ఆంద్ర జ్యోతిలో వచ్చ్చిన శేషేంద్ర మూల రచనను తొలి ముద్రణ వెలుగులోకి తెస్తున్నారు సాత్యకి.
Attach this discussion to an event, task, or address
You can attach a link to this discussion to an event in your Calendar, a task in your To Do list or an Address. Check the boxes below for the data you want to
bring into the event’s or task’s description, and then click “Select text to copy” to have the next event or task you create or edit have the discussion text and link.